Friday, 6 November 2026

May 2018

Featured News

ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: మధు యాష్కీ

మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుoది హైదరాబాద్: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవం కాంగ్రెస్ నేత మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తమతోనే…

వార్తలు

పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరుల మృతి

శ్రీనగర్‌,మే18(జ‌నం సాక్షి ):  కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు పాక్‌ ఉల్లంఘించింది.  పాక్‌కు ఇది పరిపాటిగా మారింది.  జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పులకు తెగపడింది. పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరులు దుర్మరణం చెందారు. శుక్రవారం…

తెలంగాణ

ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు: కాంగ్రెస్‌

హైదరాబాద్‌: తమ ఎమ్మెల్యేలందరూ తమతో టచ్‌లోనే ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు…

జిల్లా వార్తలు

వ్యవసాయం దండగన్న వారి నోళ్లు మూతపడ్డాయి

పండగచేసి చూపిన ఘనత సిఎం కెసిఆర్‌దే: సునీత యాదాద్రి,మే18(జ‌నం సాక్షి ): దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు  సిఎం కెసిఆర్‌ శ్రీకారం…

Featured News

ఇంకా పెర‌గ‌నున్నపెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.80కి చేరింది. ఇది సరికొత్త ధర. అదే విధంగా డీజిల్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ లీటర్ రూ.73కి చేరింది.…

జిల్లా వార్తలు

రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పెట్టుబడి సాయం

బీమా పథకంతో ఇక రైతుకు పూర్తి భరోసా గ్రామాల్లో రైతు కళ వచ్చిందన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి సిద్దిపేట,మే18(జ‌నం సాక్షి ): రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని చేపట్టిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి  అన్నారు.…

జిల్లా వార్తలు

దేవాదులతో ఆనాడు చెరువులు ఎందుకు నింపలేకపోయారు

రైతుబంధుతో కాంగ్రెస్‌ కుళ్లుకుంటోంది వారం రోజులుగా సజావుగా సాగిన రైతుబంధు: ముత్తిరెడ్డి జనగామ,మే18(జ‌నం సాక్షి ): గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తన హయాంలో దేవాదుల ద్వారా గ్రామాల్లో చెరువులను ఎందుకు నింపలేకపోయారో చెప్పాలని…

ఆదిలాబాద్

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌

వారిని రైతులు దగ్గరకు రానీయరు రైతు సంక్షేమంతో మారుతున్న తెలంగాణ: చారి ఆదిలాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్నాయని మాజీ ఎంపి, ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణగోపాలాచారి అన్నారు.…

Featured News

మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి

విజయవాడ,మే18(జ‌నం సాక్షి ): రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు జిల్లాను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యపట్టణాల్లో 40 నుండి…

సీమాంధ్ర

సౌర విద్యుత్‌తో తీరనున్న అవసరాలు 

గృహవిద్యుత్‌కు ఛార్జీలపై ప్రభావం అనంతపురం,మే18(జ‌నం సాక్షి ): సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తే ఆ విద్యుత్‌ను గృహ వినియోగానికి అధికంగా కేటాయించి ఇతర రంగాల నుంచి వచ్చే విద్యుత్‌ను పారిశ్రామిక రంగాలకు కేటాయించడం ద్వారా పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసేందుకు…