అక్రమ దందాలకు అడ్డాగా తిరుపతి
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు తిరుపతి,మే18(జనం సాక్షి ): తిరుపతి పరిసరాల ప్రాంతాలలోని శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు కూడా తిరుపతి అడ్డాగా వున్నారు. దీనికి తోడు ఇక తిరుపతి నగరంలోకి పెద్ద…



