చురుకుగా విత్తన పంపిణీ
విజయనగరం,జూన్9(జనం సాక్షి ): తొలకరి ప్రారంబం కావడంతో ప్రస్తుతం శుద్ధి చేస్తున్న విత్తనాన్ని ఎప్పటి కప్పుడు విజయనగరం, విశాఖపట్టణం జిల్లల్లా మండల కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు వివరించారు. వర్షానికి తడిచిపోకుండా పరదాలను కప్పుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జల్లులు కురవక…

