Thursday, 5 November 2026

June 2018

Featured News

ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు మంచి నిర్ణయమే

స్వాగతించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) స్వాగతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచడం సరైనదేనని ఐఎంఎఫ్‌…

జిల్లా వార్తలు

రాష్ట్రంలో అణచివేత ధోరణిలో కేసీఆర్‌ పాలన

కోర్టు ధిక్కరణ కింద మరోసారి కోర్టుకెళ్తాం 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తాం త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం నిరంకుశ పాలనపై కరపత్రాలు పంచుతాం ఖమ్మం, అలంపూర్‌లలో భారీ సభలు టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మా నిరసనలను…

Featured News

చూస్తూ ఉండండి.. ఏం జరుగుతుందో..!

 ట్విట్టర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ న్యూఢిల్లీ, జూన్‌8(జ‌నం సాక్షి) : బిహార్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్డీయే తన మిత్ర పక్షాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంటే.. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు,…

Featured News

ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసిన చంద్రబాబు

ఎన్నికల సమయంలో అనేక కుయుక్తులు పన్నుతాడు వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి గుంటూరు, జూన్‌8(జ‌నం సాక్షి) : ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు రకరకాల కుయుక్తులు పన్నుతారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి…

Featured News

పాన్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం  

పాన్‌షాప్‌ యజమానిపై సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని ఫిర్యాదు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : ఓ కామాంధుడి ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చిక్కుకుంది. సామాజిక మాధ్యమాల…

Featured News

రాష్ట్రపతి భవన్‌ లో వ్యక్తి మృతదేహాo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): రాష్ట్రపతి భవన్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది. ఈ క్వార్టర్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మృతదేహం ఉన్న గది నుంచి వాసన రావడంతో…

Featured News

మళ్లీ పెరుగుతన్న ఉల్లి ధరలు

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఉల్లి ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కిలో 12 వరకు పలికిన ధరలు మళ్లీ ఏకంగా ప్రస్తుతం కిలో రూ.20కి చేరుకుంది. ఉల్లి సాగు తగ్గడంతో కర్నూలు, అనంతపురం వంటి పెద్ద మార్కెట్లలో ధరలు…

సీమాంధ్ర

చంద్రన్న బీమా కింద చెక్కు అందచేత

నెల్లూరు,జూన్‌8(జ‌నం సాక్షి): తోటపల్లి గూడూరు మండలం కోవెరపాళేనికి చెందిన నాశిన శ్రీజకు చంద్రన్న బీమా కింద రూ.2 లక్షల మంజూరు పత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అందజేసారు. శ్రీజ తండ్రి నాశిన శ్రీనివాసులు(43)…

ఖమ్మం

సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌: రేణుకాచౌదరి

ఖమ్మం,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కురుకపోయిందని మాజీ ఎంపి రేణుకా చౌదరి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్‌ నాయకులు రేణుక…

జిల్లా వార్తలు

రైతు బీమాపై అవగాహన

సిద్దిపేట,జూన్‌8(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండల కేంద్రలో రైతు జీవిత భీమా పథకం గురించి రైతు సమన్వయ కమిటీ సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు ఎంపీపీ జప శ్రీకాంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన…