Thursday, 5 November 2026

June 2018

జిల్లా వార్తలు

విూటర్‌ కనెక్షన్‌ కోసం డబ్బుల డిమాండ్‌

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ప్రజలు నల్గొండ,జూన్‌8(జ‌నం సాక్షి): మిర్యాలగూడెం పట్టణంలోని తల్లాగడ్డ ఇందిరమ్మ కాలనీలో కరెంటు విూటర్లకు కనెక్షన్‌ ఇవ్వడానికి స్థానిక లైన్‌ మెన్‌ డబ్బులు డిమాండ్‌ చేస్తూ కనెక్షన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పేడుతుండడంతో స్థానికులు సంబందిత డీఈ…

జిల్లా వార్తలు

దళితవాడల్లో కేంద్ర పథకాల వివరణ

వనపర్తి,జూన్‌8(జ‌నం సాక్షి): కేంద్ర పథకానలు వివరించడంతో పాటు దేశంలో బిజెపి పాలన వల్ల కలిగినలాభాలను వివిరిస్తే దళిత వాడల్లో బిజెపి నిద్రా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మే 30 నుండి జూన్‌ 12 వ తేదీ వరకు విశిష్ట సంపర్క…

సీమాంధ్ర

మద్యం మత్తులో పురుషాంగం కోసుకున్న వ్యక్తి

  ఆస్పత్రికి తరలింపు..చికిత్స చేస్తున్న వైద్యులు అనంతపురం,జూన్‌8(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఓ వ్యక్తి మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ¬టల్‌లో పని చేసే గోవిందరాజులు…

ఖమ్మం

జాతీయ రహదరి నిర్మాణంలో మార్పులు

నిరసనగా అశ్వరావుపేటలో బంద్‌ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): రహదారి నిర్మాణ పనుల్లో దారి మార్చడంపై అశ్వారావుపేట వాసులు ఆందోలనకు దిగారు. ఇందుకు నిరసనగా బంద్‌ పాటించారు. సూర్యాపేట నుంచి దేవరాపల్లి జాతీయ రహదారి నిర్మాణం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర…

జిల్లా వార్తలు

కరాటే వీరులకు ఘనంగా సన్మానం

సిద్దిపేట,జూన్‌8(జ‌నం సాక్షి): ఈ నెల 2,3తేదీల్లో ముంబైలో జరిగినటువంటి ఇంటర్‌ నేష్నల్‌ కరాటే పోటీలలో పదిహేను దేశాలు పాల్గొన్నగా, వాటిలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గోల్డ్‌ మెడల్‌ ఇద్దరు సిల్వర్‌ మెడల్స్‌…

Featured News

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో నెం.1గా తెలంగాణ 

 ఆరోగ్య తెలంగాణ దిశగా చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి మేడ్చల్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో…

జాతీయం

రాజీవ్‌ గాంధీ తరహాలో మోదీని చంపేద్దాం!

ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను గుట్టురట్టు చేసిన పుణె పోలీసులు పూణె, జూన్‌8(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేశారు.…

Cover Story

చేపమందు ప్రసాదం పంపిణీ షురూ

ప్రారంభించిన మంత్రి తలసాని నాంపల్లి మైదానానికి పోటెత్తిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి, అధికారులు ఎగ్జిబిషన్‌ మైదానం వరకు 133 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి ఉదయం 9గంటల వరకు పంపిణీ హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) :…

Featured News

భేటీ సఫలమైతే.. 

కిమ్‌ను అమెరికా ఆహ్వానిస్తా సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య సింగపూర్‌లో జరిగే…

సీమాంధ్ర

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

ప్రయోజనంలేని నవనిర్మాణ దీక్షలతో పాలన స్తంభించింది నవ నిర్మాణ దీక్షలతో రూ.50కోట్లు వృథా చేశారు బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా 11న విజయవాడలో ధర్నా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశాఖపట్నం, జూన్‌8(జ‌నం సాక్షి) : ఏపీ సీఎం…