నాలుగేళ్లుగా ఎపికి అన్యాయం చేస్తోన్న బిజెపి
నెత్తీనోరూ మొత్తుకున్నా వినిపించుకోలేదు సిఎం రమేశ్ దీక్షకు మద్దతు పలికిన నటుడు శివాజీ రమణదీక్షితులది రాజకీయ పోరాటమని విమర్శ కడప,జూన్26(జనం సాక్షి): విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా చాలా అవసరమని సినీనటుడు శివాజీ అన్నారు. నాలుగేళ్లుగా ఈ…





