మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు
నల్లగొండ,జూన్25(జనం సాక్షి ):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే…


