రైతుబీమాతో మరింత భరోసా
ఖమ్మం,జూన్25(జనం సాక్షి ): అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి అందించిన రాష్ట్ర ప్రభుత్వం..బీమా కల్పించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టా కలిగిన ప్రతి రైతుకు బీమా కల్పించి,…






