అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఖమ్మం,జూన్23(జనం సాక్షి): ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. అధికారులు కూడా తాము తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు సీజ్…


