Thursday, 5 November 2026

June 2018

జిల్లా వార్తలు

క్రిమినల్‌ కేసులుంటే పంచాయితీ ఎన్నికల్లో అనర్హులు

కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి అనుగుణంగా నిబంధనలు ఏకగ్రీవం కోసం వేలం వేసినా, ఓటర్లను కొనుగోలు చేసినా జైలు కరదీపిక విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు మరో నెలలో ముగియ…

జిల్లా వార్తలు

వృద్ధుల సంరక్షణ అందరి బాధ్యత

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : కుటుంబంలోని వృద్ధులు, పెద్దలను దూషించకుండా వారికి సంతోషకరమైన వాతావరణం కల్పించే విధంగా అందరూ కృషి చేయాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌…

Featured News

డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు

విజయవాడ, జూన్‌22(జ‌నం సాక్షి ) : డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితుల్ని విూడియా ముందు ప్రవేశపెడుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలివేలును అనుమాసిస్తూ డీఎస్పీ…

సీమాంధ్ర

వైభవంగా దశావతార వెంకటేశుని విగ్రహ ప్రతిష్ట

విగ్రహ పత్రిష్టలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ ఎడమొహం పెడమొహంగా ఇద్దరు నేతలు గుంటూరు, జూన్‌22(జ‌నం సాక్షి ) : గుంటూరు జిల్లా నంబూరులో ఏఎన్‌యూ ఎదురుగా శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం…

అంతర్జాతీయం

అమెరికాకు మరో ఎదురుదెబ్బ

అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని పెంచిన యూరోపియన్‌ యూనియన్‌ లండన్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్‌ అందోళన  రేపుతున్న అమెరికాకు  వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం  అమెరికా టాక్స్‌ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి. …

Featured News

నేడు ఐర్లాండ్‌కు కోహ్లీ సేన

 రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌ ముంబయి, జూన్‌22(జ‌నం సాక్షి ) : రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ సేన శనివారం భారత్‌ నుంచి బయల్దేరనుందని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ నెల 27,…

అంతర్జాతీయం

అమెరికాలో 42మంది భారతీయుల నిర్బంధం

అక్రమంగా ప్రవేశించారని అదుపులోకి తీసుకున్న అధికారులు వాషింగ్టన్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అదుపులోకి తీసుకున్న వారిలో మరో 42 మంది భారతీయులు ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఓరెగాన్‌లో 52మంది భారతీయులను అధికారులు అదుపులోకి…

Featured News

అద్దె ఇంట్లోకి పవన్‌ కళ్యాణ్‌

గృహప్రవేశం చేసిన పవన్‌ దంపతులు విజయవాడ, జూన్‌22(జ‌నం సాక్షి ) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు ఓ ఇంటిని తీసుకున్న పవన్‌ శుక్రవారం సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో…

సీమాంధ్ర

అమరావతిని ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తాం

ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాం ప్రపంచ నగరంగా రాజధానిని తీర్చిదిద్దుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం సుమారు రూ.500కోట్లతో ‘ఆ  ఆకృతిలో 158 విూటర్ల ఎత్తైన భవనం నిర్మాణం…

జిల్లా వార్తలు

నగర శివార్లలో పోలీస్‌ తనిఖీలు

  రంగారెడ్డి,జూన్‌22(జ‌నం సాక్షి ): గండిపేట మండలం పిడంచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. గంధంగూడ, బైరాగిగూడ, రాజీవ్‌గృహకల్ప కాలనీల్లో ఈ సోదాలు చేశారు. మాదాపూర్‌ డిసిపి ఆధ్వర్యంలో సుమారు200మంది పోలీసులు ఈ తనిఖీల్లో…