అంగన్‌వాడీలను ఆదుకున్న ఘనత బాబుదే
విజయవాడ,జూన్22(జనం సాక్షి ):అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఆత్మబంధువు అయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా జీతాలు పెంచిన దాఖలాలు లేవన్నారు. ఇది అంగన్‌వాడీల్లో ఆత్మస్థయిర్యం నింపే చర్యని…

