Thursday, 5 November 2026

June 2018

జిల్లా వార్తలు

జనసేన మాతోనే..

పవన్‌ ఈ సారి వైసీపీకి మద్దతిస్తానని నాతో చెప్పాడు సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ హైదరాబాద్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : 2019 ఎన్నికల్లో పవన్‌ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా…

సీమాంధ్ర

దుర్గగుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు

విజయవాడ, జూన్‌22(జ‌నం సాక్షి ) : విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో దుర్గమ్మను సరస్వతిదేవి రూపంలో అలంకరించారు. అలాగే ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు…

Featured News

భార్య ముందే దళిత రైతుకు నిప్పు

బోపాల్‌లో దారుణ ఘటన భోపాల్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : గత కొన్నేళ్ల నుంచి ఓ దళిత రైతు భూమిలో యాదవ కులస్తులు వ్యవసాయం చేసుకుంటున్నారు. తన భూమి తనకు ఇచ్చేయండి అని అడిగినందుకు ఆ దళిత రైతుపై…

Featured News

కేరళ సీఎంకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ

మోదీ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినవిజయన్‌ న్యూఢిల్లీ, జూన్‌22(జ‌నం సాక్షి ) : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఒకట్రెండు సార్లు కాదు.. మోదీ అపాయింట్‌మెంట్‌ పినరయి విజయన్‌కు లభించకపోవడం ఇది…

Featured News

కశ్మీర్‌లో నలుగురు ముష్కరులు హతం

ఎదురుకాల్పుల్లో పోలీసు, పౌరుడి మృతి కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన అధికారులు శ్రీనగర్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌లో సైన్యం ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని అనంతనాగ్‌ జిల్లాలో శుక్రవారం నలుగురు ముష్కరులను సైన్యం…

జాతీయం

వన్డేల్లో రెండు బంతుల విధానం సరికాదు

క్రికెట్‌ వినాశనానికి ఇది పరిపూర్ణమైన పద్దతి ట్విట్టర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచి టెండుల్కర్‌ విమర్శలు సచిన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించిన పాక్‌ మాజీ ఆటగాడు యూనిస్‌ ముంబయి, జూన్‌22(జ‌నం సాక్షి ) : వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులను…

Featured News

మూడోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప,జూన్‌22(జ‌నం సాక్షి ): జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మురళీమోహన్‌, గల్లా జయదేవ్‌, మాగంటి బాబు, కేశినేని నాని, అవంతి, కొనకళ్ల,…

జిల్లా వార్తలు

హోదాసాధనకు ఇక మరింత ఒత్తిడి

మాజీ ఎంపి మిధున్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,జూన్‌22(జ‌నం సాక్షి): ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అన్నారు. తమ…

సీమాంధ్ర

రాజీనామాలతో కదలిక రావాలి: చలసాని

విజయవాడ,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు.…

సీమాంధ్ర

ఎంపిల రాజీనామాల ఆమోదం కీలకఘట్టం

ఎంపిల త్యాగాన్ని ప్రజలు మరచిపోరు: కన్నబాబు కాకినాడ,జూన్‌22(జ‌నం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల రాజీనామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు, మాజీ…