గన్ లైసెన్స్ ఇప్పించండి
భద్రత కోసం తుపాకీ అవసరమన్న ధోనీ భార్య సాక్షి న్యూఢిల్లీ,జూన్20(జనం సాక్షి ): తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య కోరినట్టు జాతీయ విూడియాలో వార్తలు వచ్చాయి.…






