Friday, 6 November 2026

June 2018

Featured News

విజయ్‌ మాల్యాపై ఇడి కేసు

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది. మనీల్యాండరింగ్‌ కేసు కింద ఈ అభియోగాలను దాఖలు చేశారు. అయితే భారతీయ బ్యాంకులకు కనీసం రెండు లక్షల…

Featured News

ఈశాన్యంలో భారీ వర్షాలు

విరిగిపడుతున్న కొండచరియలు న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో అసోం, త్రిపుర, మణిపూర్‌ ల్లో జనజీవనం స్థంభించింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాట్ల కారణంగా 21 మంది మరణించగా, నాలుగున్నర లక్షల మంది…

Featured News

కుటుంబ కలహాలతో మాజీ యాంకర్‌ ఆత్మహత్య

అనుమానాస్పద కేసుగా నమోదు: దర్యాప్తు విజయవాడ,జూన్‌18(జ‌నం సాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామపరిధిలో ఎంబీఎంఆర్‌ కాలనీలో ఓ మాజీ యాంకర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా…

సీమాంధ్ర

థర్డ్‌ ఫ్రంట్‌ ఆలోచన లేదు

బిజెపి రాజకీయాలు దేవానికి చేటు: రాఘవులు విజయవాడ,జూన్‌18(జ‌నం సాక్షి): మూడో ప్రత్యామ్నాయం(థర్డ్‌ ఫ్రంట్‌) కోసం తమ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. అధికార బిజెపిని గద్దె దించేందుకు…

సీమాంధ్ర

సిపిఐ ఆందోళన: కలెక్టరేట్ల ముట్టడి

పేదలకు ఇళ్ల పట్టాల కోసం డిమాండ్‌ విజయవాడ,జూన్‌18(జ‌నం సాక్షి): పేదలు, మధ్య తరగతి వర్గాలకు పక్కా ఇళ్లు, కొండప్రాంతవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా సీపీఐ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ గాంధీనగర్‌లోని…

జిల్లా వార్తలు

భూతగాదాలతో ఘర్షణ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ,జూన్‌18(జ‌నం సాక్షి): కొండమల్లేపల్లి మండలం జైత్యతండాలో భూ వివాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వర్గాల మధ్య గొడవ ఎక్కువ అవడంతో.. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల…

Featured News

కాప్‌ కనెక్ట్‌తో పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌

63 వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం ఒకేసారి 638 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌తో ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వెల్లడింజిన డిజిపి మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌18(జ‌నం సాక్షి): తెలంగాణలో పోలీసు వ్యవస్థను బలోపేతం…

Featured News

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవిపై కాంగ్రెస్‌ కన్ను

మమతతో అహ్మద్‌ పటేల్‌ మంతనాలు? న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కలిసి చర్చించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు…

జాతీయం

రైల్వేజోన్‌ పరిశీలించాలని మాత్రమే ఉంది

విభజన చట్టం అదే చెబుతోందన్న రైల్వే మంత్రి జోన్‌ఏర్పాటు ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన పీయూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వేజోన్‌ ఏర్పాటు అన్నది…

జిల్లా వార్తలు

పెద్దమ్మ గుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : పెద్దమ్మ గుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్ట్‌…