Friday, 6 November 2026

June 2018

Featured News

ఇందల్వాయిలో దారుణం

ఇందల్వాయి(జ‌నం సాక్షి ) : నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో దారుణం జరిగింది. స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఎంపీపీ ఇమ్మడి గోపీ ఓ మహిళను కాలితో తన్నాడు.స్థలం రిజిస్ట్రేషన్‌…

Featured News

రక్షణ, ఆర్థిక అంశాలపై మోదీ తో చ‌ర్చించిన‌-సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కాళేశ్వరం,…

Featured News

డొనాల్డ్‌ ట్రంప్‌కు షాకిచ్చిన‌ అమెరికన్స్

ఒట్టావా(జ‌నం సాక్షి ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్‌-ట్రూడోల మధ్య…

Featured News

నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం

దిల్లీ(జ‌నం సాక్షి ): దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్‌ వేదిక అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ధాటించారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పలు…

Featured News

చేతులు క‌లిపిన వొడాఫోన్‌-ఐడియా

దిల్లీ(జ‌నం సాక్షి): టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. జియో రాకతో టారిఫ్‌లు భారీగా తగ్గాయి. అయితే ఈ క్రమంలో కొన్ని టెలికాం కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఆ సంస్థలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.…

Featured News

కలకలం రేపుతున్న‌600 మంది అమ్మాయిలు అదృశ్యం

జైపూర్‌(జ‌నం సాక్షి): శిష్యురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త దాతీ మహారాజ్‌ ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యం అయినట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే దాతీ మహారాజ్‌ రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.…

జిల్లా వార్తలు

ఇంటర్‌ స్థాయికి కస్తూర్బా స్కూళ్లు

ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం హైదరాబాద్‌,జూన్‌15(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని 87 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్‌ స్థాయికి పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది (2018-19) నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయిర్‌, 2019-20 నుంచి సెకండ్‌…

జిల్లా వార్తలు

ప్రతాని తదితరులకు గౌరవ డాక్టరేట్లు

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నం సాక్షి): సినిమా పరిశ్రమలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ తనకు చాలా సహకారం అందించారని తెలిపారు. రామకృష్ణ…

సీమాంధ్ర

కేజ్రీవాల్‌కు బాబు మద్దతు

అమరావతి,జూన్‌15(జ‌నం సాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ చేస్తున్న పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయకుండా ఢిల్లీ లెప్టెనెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన…

జిల్లా వార్తలు

రంజాన్‌కు కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నం సాక్షి): రంజాన్‌ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. 600 మసీదుల వద్ద డేగ కన్నుతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు.…