బాల్య వివాహాలకు కఠిన చర్యలు: నన్నపునేని
చిత్తూరు,జూన్15(జనం సాక్షి): బాల్యవివాహాలు చేసే తల్లిదండ్రులను, బంధువులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషనర్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. నగరి పట్టణ బైపాస్ ఎ.జె.ఎస్ కళ్యాణ మండపంలో చిత్తూరు పోలీసు ఉన్నతాధికారుల సౌజన్యంతో పుత్తూరు సబ్ డివిజన్…


