Thursday, 5 November 2026

June 2018

Featured News

ఔటర్‌పై పశువుల సంచారం నిషేధం

కనిపిస్తే యజమానులపై కఠిన చర్యలు: పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పైకి పశువులను తీసుకువస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం హెచ్చరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి పశువులను తీసుకురావద్దని సైబరాబాద్‌ ట్రాఫిక్‌…

Featured News

అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఫిక్కీ సదస్సు ఈటెల వెల్లడి హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పేకాట క్లబ్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అలాగే గుడాంబ…

Featured News

ఉద్యోగ నియామక పక్రియలో సాంకేతిక లోపాలు

సర్వీస్‌ కమిషన్‌ సైట్‌ తీరుపై నిరుద్యోగుల ఆందోళన హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టిన ఉద్యోగ నియామక పక్రియలో సాంకేతిక సమస్యలు అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో వీరు ఆందోళనకుగురవుతున్నారు. వీఆర్‌వో, గ్రూపుా4…

Featured News

ప్రభుత్వ సలహాదారు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేస్తూ పునర్విచారణకు ఆదేశాలు హైకోర్టు తీర్పును స్వాగతించిన అజారుద్దీన్‌ హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్‌…

Featured News

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరదనీరు

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని…

జాతీయం

కర్నాటకలో జోరుగా వర్షాలు

బెంగళూరు,జూన్‌12(జ‌నం సాక్షి ): సమయానికన్నా ముందుగానే వచ్చిన రుతుపవనాలతో కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిన్న రాష్ట్రంలోని ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.…

సీమాంధ్ర

కొబ్బరిగోదాం దగ్ధం

కాకినాడ,జూన్‌12(జ‌నం సాక్షి ): తూర్పుగోదావరి జిల్లా అంజాబీపేట మార్కెట్‌ యార్డులోని కొబ్బరి గోదాం మంగళవారం ఉదయం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కొబ్బరి గోదాంలో కొబ్బరికాయలు, కొబ్బరి బస్తాలతో పాటు ఇతర సామాగ్రి సైతం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న…

Featured News

మధ్యప్రదేశ్‌లో అధికారమే కాంగ్రెస్‌ లక్ష్యం

పొత్తులతో ముందుకు సాగుతాం కమల్‌నాథ్‌,జ్యోతిరాదిత్య మధ్య విభేదాల్లేవ్‌ సిఎం రేసులో తాను లేనన్న దిగ్గీరాజా భోపాల్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోందని, అందుకోసం ప్రాంతీయ పార్టీలతో దోస్తీ కట్టేందుకు సిద్ధంగా…

Featured News

నిలకడగా మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ ఆరోగ్యం

బులిటెన్‌ విడుదల చేసిన ఎయిమ్స్‌ న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రి తెలిపింది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్‌ అందిస్తున్నామని తెలిపింది. వాజపేయి…

సీమాంధ్ర

అబద్దాల ప్రచారంలో చంద్రబాబు దిట్ట

పోలవరంపై అన్నీ అబద్దాల ప్రచారాలు: విజయసాయి అమరావతి,జూన్‌12(జ‌నం సాక్షి ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్‌ విూటర్ల పనులను చేశామని చంద్రబాబు అన్నారని… ఇదే విషయాన్ని తిరుమల వెంకన్న విూద ప్రమాణం చేసి…