మాజీ ఎంపి ఉండవల్లి దారెటు?
కిరణ్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరేనా? రాజమండ్రి,జూలై7(జనం సాక్షి): విభజన తరవాత ఎపిలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ జూలు విదిల్చాలని చూస్తోంది. ఆపరేషన్ ఆకర్శ్ చేపట్టి పాతకాపులను చేర్చుకునే క్రమంలో చిట్టా విప్పుతోంది. రాహుల్ న ఏరుగా ఇస్తున్న…







