సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
– ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొననున్న సీఎం అమరావతి, జులై7(జనం సాక్షి): సింగపూర్ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి…


