పంటమార్పిడి వ్యవసాయమే మేలు
సేంద్రియ ఎరువులతోనే లాభాలు ఆదిలాబాద్,జూలై26(జనంసాక్షి): సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే భావితరానికి మంచి పంటలు పండే భూములను అప్పగించినట్లవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అన్నారు. పంట మార్పిడి విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ఆదిలాబాద్…


