Wednesday, 4 November 2026

July 2018

Featured News

జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు

– మద్రాస్‌ హైకోర్టుకు వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై, జులై25(జ‌నంసాక్షి) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన జీవిత కాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన అమృత తాను…

జాతీయం

హావిూలను మోదీ గంగలో కలిపేశారు

– హోదా ఇవ్వద్దని.. 14వ ఆర్థిక సంఘం చెప్పిందా? – ఆధారాలుంటే చూపాలి – కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ తోట నర్సింహం – రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ ఎంపీలు న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : వారణాసి…

సీమాంధ్ర

హోదా కోసం మానవహారాలు

– రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కిన విద్యార్థులు – మానవహారాల్లో పాల్గొన్న కోటి మంది విద్యార్థులు – విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట – పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అమరావతి, జులై25(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను తిరస్కరించిన కేంద్ర…

Featured News

 తైవాన్‌ పేరును వెంటనే మార్చేయండి

– లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు – అమెరికా ఎయిర్‌లైన్లకు చైనా హెచ్చరిక బీజింగ్‌, జులై25(జ‌నంసాక్షి) : చైనా, అమెరికా ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నాయి.. నిన్నమొన్నటి వరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం తీవ్రరూపం దాల్చగా…

సీమాంధ్ర

రాజధానిలో నిర్మాణాలు వేగవంతం

క్షేత్రస్థాయి పరిశీలన చేసిన మంత్రి అమరావతి,జూలై25(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రోడ్ల పురోగతిని మంత్రి పరిశీలించారు. మరింత వేగంగా పనులు…

సీమాంధ్ర

విద్యార్థుల మానవహారం

కడప,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా విభజన హావిూలు అమలు,కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి మంది మానవహారంలో భాగంగా బుధవారం బద్వేలులోని నాలుగు రోడ్ల కూడలిలో ఎస్‌ఎఫ్‌ఐ ,డివైఎఫ్‌ఐ,ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ…

సీమాంధ్ర

పెద్దాపురం నుంచి మొదలైన జగన్‌ యాత్ర

కలసి నడిచిన స్థానిక నేతలు కాకినాడ,జూలై25(జ‌నంసాక్షి): వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సామర్లకోటలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.…

Featured News

ఆంధ్రా అభిమానం చాటుకున్న ఆజాద్‌: కర్నె

హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో విూడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు నష్టం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పార్లమెంట్‌లో ఆంధ్రా…

తెలంగాణ

భార్యాపిల్లల హత్య కేసు వ్యక్తి దారుణహత్య

    హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): విూర్‌పేట పరిధి జిల్లాలగూడలో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హరీందర్‌ అనే వ్యక్తిని గొంతు కోసి చంపారు. ఆర్నెళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో…

Featured News

కార్ఖానాలో ప్లాట్‌లో వ్యభిచారం

దాడి చేసి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పాత వాసవీనగర్‌లోని ఓ ప్లాట్‌లో ఈ దందా సాగిస్తున్నారు.…