యూత్‌ను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్
సోషల్ విూడియాతో ప్రభావితులవుతున్న ప్రజలు పోటాపోటీగా మొక్కలు నాటుతున్న ప్రముఖులు హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): గ్రామస్థాయిలో ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. ఎవరికి వారు చాలెంజ్ విసురుతున్నారు. దమ్ముంటే ఓ మొక్క నాటి చూపు అని సవాళ్లు విసరుకుంటున్నారు. విఐపిల స్థాయి…


