Wednesday, 4 November 2026

July 2018

Featured News

గోవధ ఎప్పుడు మానేస్తే.. 

గోవధ ఎప్పుడు మానేస్తే.. అప్పుడే దేశంలో మారణ¬మానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది రాంచీ, జులై24(జ‌నంసాక్షి) : రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లా¬ర్‌లోకి భారత ఆర్మీ తమకు…

Featured News

కానిస్టేబుల్‌ అవినీతి

ఆర్టీఏ కానిస్టేబుల్‌ రవీందర్‌ ఇంట్లో.. ఏసీబీ అధికారుల దాడులు – రూ.15కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం అనంతపురం, జులై24(జ‌నంసాక్షి) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో రవాణా శాఖ కానిస్టేబుల్‌ రవీంద్రనాథ్‌రెడ్డి నివాసంలో అవినీతి నిరోధకశాఖ…

సీమాంధ్ర

ధైర్యం ఉంటే ఢిల్లీలో బంద్‌ చేయండి

– వైకాపా బంద్‌ వెనుక దురుద్దేశం ఉంది – రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం – రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొనేందుకు కుట్ర – వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ప్రత్యేక…

Featured News

సీకె నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించటం గర్వకారణం

– భారత్‌ క్రికెట్‌ జట్టు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప క్రికెటర్‌ సీకే – సీకే నాయుడు విగ్రహం ఆవిష్కరించిన కుంబ్లే మచిలీపట్నం, జులై24(జ‌నంసాక్షి) : భారత క్రికెట్‌ జట్టు మెట్టమొదటి కెప్టెన్‌ దివంగత సీకే నాయుడు విగ్రహాన్ని…

Featured News

ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సాగిస్తూ నలుగురు మృతి

– మరో ఐదుగురికి గాయాలు – చెన్నైలోని సెయింట్‌ థామస్‌మౌంట్‌ రైల్వేస్టేషన్‌లో విషాధ ఘటన చెన్నై, జులై24(జ‌నంసాక్షి): బస్సులో అయినా, రైలులోనైనా ఫుట్‌బోర్డు ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సర్వసాధరణమైపోయింది. మహా నగరాల్లో…

సీమాంధ్ర

కౌలు రైతుల రుణాలు రద్దు చేయాలి

    ఏలూరు,జూలై24(జ‌నంసాక్షి): /ూష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల రుణాలను వెంటనే రద్దు చేయాలని లేనిచో రైతులంతా కదలి బ్యాంకులను ముట్టడించాల్సి వస్తుందని కౌలు రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాసాధికార సంస్థ రుణాలు రద్దు…

సీమాంధ్ర

ఫ్లిప్‌కార్డ్‌ ఉద్యోగాల కోసం రెండ్రోజుల ఇంటర్వ్యూలు

విజయనగరం,జూలై24(జ‌నంసాక్షి): ప్లిప్‌కార్ట్‌ సంస్థలో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు కోరారు. పదో తరగతి పాస్‌,ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌,ఫెయిల్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్‌ ఆపరేటర్లు పోస్టులు వంద ఖాళీగా వున్నాయని పేర్కొన్నారు.…

సీమాంధ్ర

హోదా ఉద్యమాన్ని అణచివేయడం తగదు

బాబు తీరు దారుణం: మధు విజయవాడ,జూలై24(జ‌నంసాక్షి): ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణచి వేయాలనుకోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. హోదా సాధనలో విఫలమైన బాబు ఇతరలు ఆందోళన చేసినా సహించడం లేదన్నారు.…

Featured News

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

కృష్ణాబేసిన్‌లో జలకళ శ్రీశైలం,జూలై24(జ‌నంసాక్షి): కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు జలకళ వచ్చింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తుంగభద్ర నదిపై ఉన్న…

Featured News

జన్మదిన వేడుకలు నుంచి మృత్యు ఒడికి

డ్యామ్‌లో పడ్డ కారు: ఆరుగురు దుర్మణం మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన భోపాల్‌,జూలై24(జ‌నంసాక్షి): స్నేహితుడి జన్మదిన వేడుకలు జరుపుకొని తిరుగు ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొద్దిక్షణాల క్రితమే ఉల్లాసంగా సాగిన ప్రయాణం వారికి అదే చివరి ప్రయాణమైంది.…