టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే..
వైసీపీ ఎంపీలు ఇంట్లో పడుకున్నారు – వైసీపీ, బీజేపీకి మధ్య లాలూచీకి ఇదే నిదర్శనం – వైసీపీ ఎంపీలే జగన్‌ను అసహ్యించుకుంటున్నారు – ¬దాకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతాం – విలేకరుల సమావేశంలో మంత్రి…
వైసీపీ ఎంపీలు ఇంట్లో పడుకున్నారు – వైసీపీ, బీజేపీకి మధ్య లాలూచీకి ఇదే నిదర్శనం – వైసీపీ ఎంపీలే జగన్‌ను అసహ్యించుకుంటున్నారు – ¬దాకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడతాం – విలేకరుల సమావేశంలో మంత్రి…
– బీజేపీతో సమానంగా టీడీపీ ఏపీ ప్రజలను మోసం చేసింది – ట్విట్‌లతో టీడీపీని విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి, జులై21(జనం సాక్షి) : లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక.. జనసేన అధినేత…
– ఇద్దరు మహిళలు మృతి హైదరాబాద్, జులై21(జనం సాక్షి) : హైదరాబాద్ నగర పరిధిలోని హయత్‌నగర్ భాగ్యలత కాలనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళలను లారీ ఢీకొట్టింది.…
తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఎవరు? – కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఏపీకి అన్యాయం చేశాయి – పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ పెద్దలు మాటలు బాదేశాయి – తెదేపా ఎంపీలంతా రాజీనామా చేయాలి – 25మంది ఎంపీలు నిరాహారదీక్షకు…
రూ.6కు చేరడం ఖాయమంటున్న వ్యాపారులు హైదరాబాద్,జూలై21(జనం సాక్షి): కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.5కు పెరిగింది. ఇది ఆరుకు కూడా…
నిర్మాణాలకు నిధుల రాకతో కనిపిస్తోన్న మార్పు నల్లగొండ,జూలై21(జనం సాక్షి): గత పాలకుల హయాంలో గిరిజన తండాల రహదారులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మట్టి రోడ్లు సైతం మరమ్మతులకు నోచలేదు. నిధుల లేమితో నిర్వహణ సైతం లేక తండాలకు…
మెదక్,జూలై21(జనం సాక్షి): రాష్ట్రం హరితహారం కావాలనేది అందరి నినాదమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొక్కలు నాటాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే హరితహారం కార్యక్రమానికి…
ఉమ్మడి జిల్లాలో కార్యాచరణ సిద్దం ఖమ్మం,జూలై21(జనం సాక్షి): హరితహారం నాలుగో విడతలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పచ్చనిహారం విజయవంతంగా చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. రెండు జిల్లాలోనూ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కార్యక్రామలను రూపొందించారు. ప్రతి…
మారుతున్న గ్రామాల స్వరూపం హైదరాబాద్,జూలై21(జనం సాక్షి): నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాల కోసం పంచాయతీరాజ్ గ్రావిూణాభివృద్ధి శాఖ ఇటీవలే విస్తృత సర్వేను చేపట్టింది.ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులను కూడా దీనిపై వినియోగించనున్నారు. యుద్ధప్రాతిపదికన ఆ శాఖాధికారులు.. సిబ్బంది,…
వ్యాపార దిగ్గజాలతో నిరంతర సంప్రదింపులు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు అమరావతి,జూలై21(జనం సాక్షి): అమరావతిని త్వరగా నిర్మించడంతో పాటు ప్రపంచస్థాయి సంస్థలను ఇక్కడికి తీసుకుని రావడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో విజయంసాధించడమే లక్ష్యంగా ఎపి సిఎం చంద్రబాబు కార్యక్రమాలు…