లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
– 36వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ ముంబాయి, జులై10(జనం సాక్షి ) : దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ఈ…





