Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

చంద్రబాబు విదేశి పర్యటనలతో.. 

ఏపీకి ఒరిగిందేమి ఉండదు – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం హైదరాబాద్‌, జులై10(జ‌నం సాక్షి ) : సీఎం చంద్రబాబు విదేశి పర్యటనలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

ప్రత్యేక హోదాపై పోరాడతానన్న పవన్‌.. 

పత్తాలేకుండా పోయాడు – ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు – పవన్‌పై ఫైర్‌ అయిన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విశాఖపట్నం, జులై10(జ‌నం సాక్షి ) : ప్రత్యేక ¬దాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగతానని చెప్పిన…

Featured News

పురాతన దస్త్రాలను డిజిటలైజేషన్‌ చేసుకోవాలి

– పూర్వికులు అందించిన సంపదను భావితరాలకు అందజేయాలి – డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్‌, జులై110(జ‌నం సాక్షి) :  పురాతన దస్త్రాలను డిజిటలైజేషన్‌ చేయాలని డిప్యూటీ సీఎం కడియం  శ్రీహరి అన్నారు. మంగళవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి…

Featured News

పవన్‌కల్యాణ్‌ ఓ దొంగ

– పీఆర్పీని ముంచి మంత్రి పదవి తీసుకున్న చరిత్ర విూదికాదా..? – తనను తాను రక్షించుకొనేందుకు జగన్‌ పాదయాత్ర – చంద్రబాబు ఆదేశిస్తే జగన్‌పై నేను, పవన్‌పై నా కుమార్తెను నిలబెడతా – తెదేపా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ విజయవాడ,…

సీమాంధ్ర

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది

– 12, 13 తేదీల్లో గడ్కరీ ఏపీ పర్యటన – బీజేపీ ఎంపీ హరిబాబు విజయవాడ, జులై10(జ‌నం సాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు.  ఆయన…

సీమాంధ్ర

పవన్‌.. నీఅన్న మంత్రి ఎలా అయ్యారు?

– లోకేష్‌పై పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితం – కన్నా అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతాం – విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అమరావతి, జులై10(జ‌నం సాక్షి) : తన సోదరుడు చిరంజీవి రాజ్యసభ ద్వారానే మంత్రి అయిన…

Featured News

పర్యాటక హబ్‌గా గిరిజన ప్రాంతాలు

– మహిళా సంఘాల సభ్యులు కలిసికట్టుగా వ్యాపారం చేసుకొని ఆదాయం పొందాలి – ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – గీతంపేట మన్యంలో గవర్నర్‌ నరసింహన్‌ పర్యటన శ్రీకాకుళం, జులై10(జ‌నం సాక్షి) : గిరిజన ప్రాంతంలోని మహిళా సంఘాల…

Featured News

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదులు హతం జమ్మూకాశ్మీర్‌, జులై10(జ‌నంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో సోపియాన్‌ జిల్లాలోని కుందలాన్‌ ఏరియాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలను సీఆర్‌పీఎఫ్‌ దళాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్‌ జిల్లా కుండలన్‌ గ్రామంలోని ఒక…

Featured News

మనీల్యాండరింగ్‌ కేసులో..  చిదంబరం, కార్తీలకు రిలీఫ్‌..!

న్యూఢిల్లీ, జులై10(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఢిల్లీ కోర్టులో మరోసారి ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసు మనీ ల్యాండరింగ్‌ కేసులో వీరికి అరెస్టు నుంచి కల్పించిన…

Featured News

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి మొహదీన్‌ మృతి

  బెంగళూరు,జూలై10(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీమంత్రి బీఏ మొహిదీన్‌ కన్నుమూశారు. 81 ఏళ్ల ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స…