నేటినుండి ఎల్‌ఆర్‌ఎస్ మేళా
హైదరాబాద్,ఆగస్ట్28(జనం సాక్షి):ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు గాను ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయాల్లో మూడు రోజల పాటు…

