4న హైదరాబాద్ వెళ్తా: పరిపూర్ణానంద స్వామి
కాకినాడ,ఆగస్టు25(జనం సాక్షి ): సెప్టెంబర్ 4న హైదరాబాద్ వెళ్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయనను ఆంధ్రాలో విడిచిపెట్టారు. ఇదిలా ఉంటే పరిపూర్ణానందను హైదరాబాద్‌కు రావాలంటూ…

