Wednesday, 4 November 2026

August 2018

జిల్లా వార్తలు

వచ్చే నెలలో మళ్లీ కాంగ్రెస్‌ బస్సు యాత్ర

రాహుల్‌ను ఆహ్వానిస్తామన్న షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సెప్టెంబర్‌ మొదటి వారంలో తెలంగాణలో బస్సుయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బస్సు యాత్ర…

Featured News

కేరళ వరదబాధితులకు మంత్రి నెల జీతం విరాళం

హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ ఉద్యోగులు తన ఒక రోజు వేతనం 9…

Featured News

కుప్పం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కారులో వెళుతున్న వారిని ఢీకొన్న లారీ ఐదుగురు తమిళనాడు వాసుల మృతి చిత్తూరు,ఆగస్టు 21(జ‌నం సాక్షి): కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని కడపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు…

ఖమ్మం

చింతూరు వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ కొత్తగూడెం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ మంగళవారం అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద…

Featured News

ఆనాడు లేని విమర్శలు నేడే ఎందుకో

మోడీని విమర్శలు చేయని వారు తనపై నిందలా మరోమారు మండిపడ్డ సిద్దూ చండీఘఢ్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): పాకిస్తాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సింగ్‌…

Featured News

ఎఐసిసి కోశాధికారిగా అహ్మద్‌ పటేల్‌

కరణ్‌సింగ్‌ స్థానంలో ఆనంద్‌ శర్మ సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితురాలిగా విూరాకుమార్‌ రాహుల్‌ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో ఇటు యువనేతలకు,…

సీమాంధ్ర

హేతుబద్దత లేని విభజన వల్లనే కాంగ్రెస్‌ను వీడాం

చంద్రబాబు దక్షత కలిగిన నేత అందుకే టిడిపిలో చేరి అన్యాయాలపై పోరాడుతున్నాం ఎంపి గల్లా జయదేవ్‌ అమరావతి,ఆగస్టు 21(జ‌నం సాక్షి): తమ కుటుంబం అనాదిగా కాంగ్రెస్‌తో ఉన్నా, హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని ఎంపి…

Featured News

హైదరాబాద్‌లో నడిచి వెళితేనే తొందరగా వెళతాం

రోడ్లను పట్టించుకోని మంత్రి కెటిఆర్‌: షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. అద్దంలాగా హైదరాబాద్‌ను చేస్తానన్న వారు కనీసం రోడ్లను కూడా బాగు చేయడం లేదన్నారు.…

సీమాంధ్ర

అమరావతిలో పర్యటించిన అమెరికా రాయబారి

అమరావతి,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భారత్‌లో ఆమెరికా రాయబారి కెన్నత్‌ జస్టర్‌ మంగళవారం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించారు. అమరావతి మ్యూజియాన్ని సందర్శించి.. బౌద్ధ మత వ్యాప్తిని, విశిష్టతను తెలుసుకున్నారు. అమరావతిలో బుద్ధుడి అవశేషాలు కొలువైన మహా చైత్యం స్థూపాన్ని…

Featured News

శ్రీశైలం గేట్లు మూసివేత

శ్రీశైలం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లు మూసివేశారు. ఇప్టపి వరకు ఐదుగేట్లు తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. అయితే నీటి రాక ఆగడంతో గేట్లు మూసేసారు.…