Wednesday, 4 November 2026

August 2018

Main

ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం నేరుగ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో…

Featured News

సిఎం బావమరిదనంటూ వ్యక్తి హల్‌చల్‌

భోపాల్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిదని పేర్కొంటూ హంగామా సృష్టించాడు. మంత్రులకు, అధికారులకు మాత్రమే అనుమతించిన స్థానంలో కారును నడుపడుతుండటంతో జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్దారించారు. దీంతో…

జాతీయం

కేంద్రమంత్రి నిర్మల తీరు సరికాదు

సాయం ప్రకటించకుండా పర్యటన ఎందుకు: సిద్దరామయ్య బెంగళూరు,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి):  వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కొడగు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర సాయంపై ఎలాంటి ప్రకటన చేయడకపోవడాన్ని కాంగ్రెస్‌ మాజీ సీఎం…

Featured News

హెచ్‌ఎండిఎ పరిధిలో పార్కుల అభివృద్ధి

2019 నాటికి పనులన్ని పూర్తి అయ్యేలా కార్యాచరణ అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): హెచ్‌.యం.డి.ఏ పరిధిలోని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల పక్రియను నెల రోజుల లోపు పూర్తి చేసి మార్చి 2019 నాటికి పనులన్ని…

సీమాంధ్ర

టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

నెల్లూరు,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): నాయుడుపేట పట్టణంలోని బాలయోగి గురుకుల సంక్షేమ పాఠశాలలో టెన్త్‌ చదువుతున్న విద్యార్థి పిగిలం ముని శివ ప్రతాప్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మృతుడు చిట్టమూరు మండలం తడిమాడు గ్రామానికి చెందిన వాడిగా…

Featured News

త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు ఆనందంలో ఆయకట్టు రైతాంగం నిజామాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని గైక్వాడ్‌,…

జిల్లా వార్తలు

రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్‌కు వరుణుడు బుద్ది చెప్పాడు

నిజాంసాగర్‌లోకి భారీగా వరదనీరు సిద్దిపేట సదస్సులో మంత్రి హరీష్‌ రావు వెల్లడి సిద్దిపేట,ఆగస్టు 21(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న కాంగ్రెస్‌ నేతలకు వరుణ దేవుడు బుద్ది చెప్పిండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భారీ…

సీమాంధ్ర

వెలిగొండ ముంపు బాధితుల పట్ల నిర్లక్ష్యం

భూములకు పరిహారం ఇవ్వకుండా అన్యాయం వైకాపా అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం: వైవి ఒంగోలు,ఆగస్టు 21(జ‌నం సాక్షి): వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి…

సీమాంధ్ర

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన బాబు: వైకాపా

విజయవాడ,ఆగస్టు 21(జ‌నం సాక్షి): టీడీపీ సర్కార్‌ రాష్ట్రానికి క్యాన్సర్‌ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ నేత కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్‌ఇన ఆర్థిక…

జిల్లా వార్తలు

బక్రీద్‌ వ్యర్థాల తొలగింపునకు ప్లాస్టిక్‌ కవర్ల పంపిణీ: జనార్దన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): బక్రీద్‌ సందర్భంగా బల్దియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జంతు వ్యర్థాల తొలగింపునకు లక్షన్నర ప్లాస్టిక్‌ కవర్లు పంపిణీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. వ్యర్థాల తరలింపు కోసం 464 అదనపు వాహనాలు…