Wednesday, 4 November 2026

August 2018

జిల్లా వార్తలు

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

– కంటి వెలుగు కేంద్రాలను కలెక్టర్‌లు పర్యవేక్షించాలి – ఏరోజుకారోజు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయండి – ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురండి – వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి – కంటి…

జిల్లా వార్తలు

సిటిలో జోరందుకున్న.. 

వినాయక విగ్రహాల తయారీ – ఎకో ఫ్రెండ్లీ గణపతులకు పెరిగిన క్రేజ్‌ – హాని కలిగించే విగ్రహాల తయారీ వద్దంటున్న పర్యావరణ ప్రేమికులు –  మట్టి విగ్రహాల ఏర్పాటుకే మొగ్గుచూపుతున్న నగర వాసులు హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) :…

సీమాంధ్ర

రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకున్నా

– పారిశ్రామిక వేత్త రాబర్ట్‌ వాద్రా – శ్రీవారిని దర్శించుకున్న రాబర్ట్‌ తిరుమల, ఆగస్టు18(జ‌నం సాక్షి) : తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్‌ వాద్రా దర్శించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో రాబర్ట్‌ పాల్గొని స్వామి వారికి…

సీమాంధ్ర

స్త్రీలపై అత్యాచార ఘటనలపై కమిటీ

సిపిఎం మధు డిమాండ్‌ అనంతపురం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆడపిల్లలు, మహిళలు సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. దేశం, రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై వెంటనే అత్యున్నత విచారణ కమిటీ లను వేసి…

జిల్లా వార్తలు

ప్లై ఓవర్ల నిర్మాణాలతో ప్రత్యేక మళ్లింపు దారులు: మేయర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): అంబర్‌పేట్‌, ఉప్పల్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. రామంతాపూర్‌ నుంచి ఉప్పల్‌ మెట్రోరైల్‌ డిపో వరకు 150…

జిల్లా వార్తలు

వరద బాధితులకు అండగా నిలవాలి

వనపర్తి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): భారీ వర్షాలు, వరదల కారణంగా అదిలాబాదు ,ఆసిఫాబాద్‌ జిల్లాలోని అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం మానవత్వం ఉన్న ప్రతిఒక్కరిబాధ్యత. ఇందులో భాగంగానే అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ వరద…

జిల్లా వార్తలు

భూ వివాదంలో మహిళ హత్య

నల్లగొండ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో గ్రామానికి చెందిన వీరమళ్లు లక్ష్మమ్మ(65) దారుణ హత్యకు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దొండవారిగూడెంలో పోలీసులు…

సీమాంధ్ర

కేరళ వరదబాధితుల కోసం విరాళాల సేకరణ

ఏలూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కేరళ వరద భాదితులు సహాయం కోసం పాలకొల్లు సి.పి.యం.అధ్వర్యంలో పట్టణంలో విరాళాలు వసూలు చేస్తున్నారు. ప్రజలు తోటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎ.దిగుపాటి రాజగోపాల్‌ ,జవాది శ్రీ నివాసరావులు నాయకత్వం వహించారు.…

Featured News

కేరళకు సాయంపై సిఎం కృతజ్ఞతలు

అండగా ఉంటామన్న ప్రధాని: విజయన్‌ తిరువనంతపురం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గత వందేళ్లలో చూడనంత వరదలు రావడంతో కొన్ని రోజులుగా రాష్ట్రం నీళ్లలోనే ఉంది. 13…

ఆదిలాబాద్

వరదప్రాంతాల్లో పర్యటించిన మంత్రి,కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని వరద ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న పర్యటించారు. మున్సిపల్‌ పరిధిలోని పదిహేను వార్డులో కాలినడకన తిరుగుతూ వరద బాధితులను పరామర్శించాడు. శాంతినగర్‌ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.…