రైతు బీమా కింద..
సత్వర క్లెయిమ్‌ల పరిష్కారం – ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సుశీల్‌కుమార్ హైదరాబాద్, ఆగస్టు18(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు జీవిత బీమా పథకం కింద సత్వర క్లెయిమ్‌లు పరిష్కారం చేస్తున్నట్లు జీవిత బీమా…
సత్వర క్లెయిమ్‌ల పరిష్కారం – ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సుశీల్‌కుమార్ హైదరాబాద్, ఆగస్టు18(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు జీవిత బీమా పథకం కింద సత్వర క్లెయిమ్‌లు పరిష్కారం చేస్తున్నట్లు జీవిత బీమా…
బ్యాంకుల్లో రూ. కోట్లల్లో రుణాలు – ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు హైదరాబాద్, ఆగస్టు 18(జనం సాక్షి) : భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఆయా బ్యాంకుల్లో రూ. కోట్లల్లో రుణాలు పొందిన ముఠాను శనివారం…
తనపై చీర దొంగముద్ర – తన నిజాయితీని నిరూపించుకొనేందుకు ఎంతదూరమైనా వెళ్తా – దుర్గ గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు – విలేకరుల సమావేశంలో పాలక మండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత విజయవాడ, ఆగస్టు18(జనం సాక్షి)…
– ఎన్డీయే అవినీతిని బయటపెట్టండి – కేరళలో సహాయక చర్యల్లో నేతలు పాల్గొనాలి – కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల నేతలతో రాహుల్ కీలక సమావేశం – కేరళ వరద…
– విచారం వ్యక్తం చేసిన ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్ ఐక్యరాజ్య సమితి, ఆగస్టు18(జనం సాక్షి) : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.…
తిరుమల,ఆగస్ట్18(జనం సాక్షి): దాదాపు ఎనిమిది రోజుల తర్వాత తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా రెండోరోజు శనివారం కూడా భక్తుల రాక పెరిగింది. శనిఆదివారాలు కావడంతో స్వామినిదర్శించుకునేందుకు వచ్చారున మహాసంప్రోక్షణ సందర్భంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి…
వచ్చిన విరాళం మొత్త లక్షన్నర వరదబాధితులకు అందచేత తిరువనంతపురం,ఆగస్ట్18(జనం సాక్షి): కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్ముతూ సోషల్ విూడియాలో ట్రోలింగ్‌కు గురైన కేరళ విద్యార్థిని హనన్ హవిూద్ ఇప్పుడు మరోమారు వార్తల్లోకి ఎక్కారు. వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదకుకనేందుకు…
శ్రీశైలం,ఆగస్ట్18(జనం సాక్షి): శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. దర్శనార్ధం వచ్చిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థాన అధికారులు సాదర స్వాగతం పలికారు. మహామంగళ హారతి…
కన్నీరుమున్నీరైన కుటుంబం కాకినాడ,ఆగస్ట్18(జనం సాక్షి): తూర్పుగోదావరిజిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి వద్ద గోదావరిలో యువకుడు గల్లంతయాడు. ఆర్.ఏనుగుపల్లికి చెందిన చొల్లంగి సోమశేఖర్(32) ఏళ్ల యువకుడు ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలో వైనతేయ గోదావరి…
సహాయక చర్యలు ముమ్మరం: కలెక్టర్ రాజమండ్రి,ఆగస్ట్18(జనం సాక్షి): గోదావరి వరదల ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. అమలాపురంలో 4, రాజమండ్రిలో 2, రంపచోడవరంలో ఒక పునరావాస…