ప్రాజెక్టుల పూర్తిలో ముందున్నాం: దేవినేని
విజయవాడ,ఆగస్ట్16(జనం సాక్షి ): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో అద్బుత విజయాలు సాధించామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని విడుదల చేసి సిఎం చంద్రబాబు…
