మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డుల గాలింపు
కాకినాడ,ఆగస్ట్16(జనం సాక్షి): కాకినాడ సముద్రంలో గల్లంతయిన బోట్ మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ కోస్ట్ గార్డ్ సి-438, విశాఖ కోస్ట్…


