రూపాయికి శస్త్రచికిత్స చేయాలి
వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్ లాంటి దేశాల్లో మాత్రమే మనం బలవంతులం. 72ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న…
