Thursday, 5 November 2026

August 2018

సీమాంధ్ర

అసెంబ్లీలో జెండా ఎగురేసిన స్పీకర్‌, మండలి ఛైర్మన్‌

అమరావతి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ఆవరణలో ఛైర్మన్‌ ఫరూక్‌ , శాసనసభ ఆవరణలో సభాపతి కోడెల జాతీయ జెండా ఎగురవేశారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని… త్వరలోనే అభివృద్ధి…

జిల్లా వార్తలు

అర్థరాత్రి కారుబీభత్సం: ఒకరు మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): నగర శివారు వనస్థలిపురం ఆటోనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పుట్‌పాత్‌ విూదున్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో భరత్‌ (34)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర…

జిల్లా వార్తలు

ముగిసిన విద్వత్‌ సభలు

పండగలపై ఏకాభిప్రాయానికి అంగీకారం పండగల క్యాలెండర్‌ విడుదల హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి):తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు విజయవంతంగా ముగిశాయి. వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా పండగల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని…

జిల్లా వార్తలు

కుక్కను చంపి బుక్కయ్యాడు

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వీధి కుక్కను చంపిన కేసులో ఓ వ్యక్తిపై సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లి, నందమూరినగర్‌ ప్రాంతానికి చెందిన రామారావు (45) ఫర్నిచర్‌ వ్యాపారి. మంగళవారం సాయంత్రం తన ఇంటి సవిూపంలో ఓ…

కరీంనగర్

బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడ్డ లారీ

ప్రమాదంలో ఇద్దరు మృతి జగిత్యాల,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై ఉన్న గుంతను తప్పించబోయిన లారీ.. అదుపుతప్పి వరద కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…

Featured News

దేశం గర్వించేలా తెలంగాణ పురోగమనం

సంక్షేమం,అభివృద్దిలో ఆదర్శ రాష్ట్రం 24గంటల కరెంట్‌ ఇస్తున్న తొలి రాష్ట్రం రైతులకు పెద్దపీట వేస్తున్నాం రైతుంబంధు,బీమా,ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ అభివృద్దిని ప్రశంసించిన ప్రధాని మోడీ గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జెండా ఎగరవేత ప్రజలకు పంద్రాగస్ట్‌ సందేశంలో సిఎం…

సీమాంధ్ర

కేంద్రం నిధులతోనే

గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి – చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవటం సిగ్గుచేటు – రాజధానిలో ప్రభుత్వ భవనాలకోసం కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చింది – వాటిలో ఒక్కదానికి శంకుస్థాపనలు చేయలేదు – బాండ్ల జారీ ద్వారా సేకరించిన డబ్బుకు…

జాతీయం

ఆమ్‌ఆద్మీకి అశుతోష్‌ గుడ్‌బై

– పంద్రాగస్టు రోజే క్రేజీవాల్‌కు ఊహించని షాక్‌ – వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడుతున్నట్లు అశుతోష్‌ వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు15(జ‌నం సాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌కు స్వాతంత్య దినోత్సవం నాడు…

Featured News

టీమిండియా స్వప్నం సాకరమే లక్ష్యంగా..

నిరంతరం కృషి – నీలగిరి పుష్పాల్లా దేశం వికసిస్తోంది – పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి – దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి – త్యాగధనులందరికీ ప్రజల పక్షాన నమస్కరిస్తున్నా – ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న…

జాతీయం

సుప్రీం ఆదేశాలతో నీలగిరి రిసార్టుల మూసివేత

చెన్నై,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సుప్రీం ఆదేశాలతో నీలగిరిలో రిసార్టులు మూతపడుతున్నాయి. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఏనుగుల కారిడార్‌లో రిసార్టులను మూసివేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని అడ్డుకునేలా రిసార్టుల నిర్మాణం చేపట్టడంపై దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల సుప్రీం ఫైర్‌ అయ్యింది. అక్కడ…