జిల్లాలో కాంగ్రెస్ పటిష్టతకు కృషి: కిల్లి
విజయనగరం,ఆగస్ట్14(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తున్నామని, మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తసీఉకుని వస్తామని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం…



