రోడ్డుప్రమాద ఘటన వెనక హత్యాకుట్ర
కేసును ఛేదించిన వినుకొండ పోలీసులు హత్యకు పాల్పడ్డ వారి అరెస్ట్‌తో వ్యవహారం బట్టబయలు గుంటూరు,ఆగస్ట్14(జనం సాక్షి): గుంటూరు జిల్లా వినుకొండ సవిూపంలోని పసుపులేరు వంతెనపై బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు లారీ కింద పడిన కేసును పోలీసులు చేధించారు. అది…



