ఆవిష్కృతం కానున్న ఆదిత్యుడి అంతరంగం
ఖగోళ పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే అనేక రహస్తాలు ఛేదిస్తున్న మానవుడు జాబిల్లి గుట్టును తెలుసుకున్నాడు. అంగారకుడి రహస్యాలను శోధిస్తున్నాడు. రోవర్ ద్వారా అక్కడి వాతావరణం గురించి పరిశోధిస్తున్నాడు. మనకు అక్కడ ఆవాసం ఉండే అవకాశాలను లెక్కవేస్తున్నాడు.…









