ఓటరు నమోదుకు భారీ స్పందన
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): ఓటరు నమోదు దరఖాస్తులు చివరి రోజైన మంగళవారం భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మొత్తంగా నూతన ఓటు కోసం లక్షల్లో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి ఓటరు నమోదుపై…








