Wednesday, 4 November 2026

September 2018

Main

శృతి,సాగర్‌ల ఎన్‌కౌంటర్లపై సమాధానం ఇవ్వాలి: రాములమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్‌ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్‌ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం…

Main

స్మార్ట్‌ బైక్‌పై గవర్నర్‌ ప్రయాణం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రోరైల్‌ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నర్‌…

Featured News

మామునూరులో వెటర్నరీ కాలేజీ

ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.…

Featured News

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల కుట్ర భగ్నం 

ఏడుగురు నక్సల్స్‌ అరెస్ట్‌ రాయ్‌పూర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): నారాయణపూర్‌లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. భారీగా ఆయుధాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసులను టార్గెట్‌గా చేసుకుని…

సీమాంధ్ర

రైల్వేగేటు వద్ద ఆటోను ఢీకొన్న రైలు

అమరావతి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  నడికుడి రైల్వేస్టేషన్‌ వద్ద నడికుడి పొందుగుల మధ్యలో సోమవారం లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌  రైల్‌గేట్‌పై ఉన్న ఆటోను ఢీకొంది.  బియ్యం లోడుతో వెళుతున్న ఆటో నడికుడి పొందుగుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఇంతలో లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌…

సీమాంధ్ర

రావెల విగ్రహావిష్కరణ

గుంటూరు,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  సతైనపల్లిలో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ శస్త్రచికిత్స వైద్యులు రావెల వెంకట్రావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. సభాపతి డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే…

సీమాంధ్ర

జగన్‌కు మద్దతుగా పాదయాత్ర

హిందూపురంలో చేపట్టిన వైకాపా అనంతపురం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హిందూపురంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ పరిధిలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం వైసిపి సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ విలేకరులతో సమావేశమయ్యారు. నవీన్‌ నిశ్చల్‌ మాట్లాడుతూ.. వైఎస్‌…

Featured News

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేయడంపై …

Featured News

సచిన్‌ రికార్డును అధిగమించిన రోహిత్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన సునాయాస విజయం సాధించడంతో పాటు రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ పాక్‌ బౌలర్ల…

సీమాంధ్ర

ఆ ఇద్దరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్రక్రియలు

వర్షంలోనే  కిడారి శవయాత్ర నివాళి అర్పించిన మంత్రులు బంద్‌తో బోసిపోయిన మన్యం డుబ్రిగూడ ఎస్‌ఐ సస్పెన్షన్‌ విశాఖపట్టణం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు శవపరీక్ష పూర్తిచేశారు.…