Tuesday, 3 November 2026

September 2018

సీమాంధ్ర

రాజమహేంద్రికి పర్యాటక శోభ

గోదావరి ఫెస్టివల్‌కు సన్నాహాలు రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో  గోదావరి ఫెస్టివల్‌ నిర్వహించాలన ఇయోచిస్తున్నారు. గతంలో మాదిరగానే ఈ యేడు కూడా దీనికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. దీంతో గోదావరి తీరాన దసరా వేడుకలు అలరించనున్నాయి. రాష్ట్రంలో పర్యాటక…

సీమాంధ్ర

ఉపాధికూలీలకు బకాయిలు చెల్లించాలి

అనంతపురం,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):జిల్లాలోని ఉపాధి హావిూ కూలీలకు బకాయి పడ్డ ఉపాధి బిల్లులు చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణమూర్తి  డిమాండ్‌ చేశారు. జిల్లాలో  వేలాదిమంది కూలీలకు నాలుగు నెలల నుంచి ఉపాధి హామి పనులు…

సీమాంధ్ర

పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం

కర్నూలు,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో పెద్ద ఎత్తున గృహనిర్మాణం ద్వారా పేదలను ఆదుకునేందుకు కార్యాచరణ చేస్తున్నారు. అందరికీ ఇళ్లు పథకం కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, నంద్యాల పురపాలికల్లో ఇప్పటి వరకు లేదన్నారు. గత ఏడాది ఐఏవె పథకం కింద వెయ్యి…

Main

కూటమి కాదు …అభివృద్ది ముఖ్యం

తెలంగాణ ప్రజల ఓటు కెసిఆర్‌కే: మాజీ ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి తదిరత పార్టీలు మహాకూటమిగా ఏర్పడినంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. …

Main

ఆలయ భూములపై స్పష్టత లేని అధికారులు

అన్యాక్రాంత భూములపై పట్టించుకోని వైనం వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా పరిధిలో అనేక  మండలాల్లో వివిధ కేటగిరీలకు చెందిన 90 ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగానే విధులను నిర్వహిస్తున్నామని, జిల్లాల వారీగా విభజన…

Featured News

చెరువుల జలకళతో బతుకమ్మలకు సంబరం

వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల కురిసిన  వర్షాల నేపథ్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు అనువుగా చెరువులు కళకళలాడుతున్నాయి. చాలా చెరువుల్లో నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మరో రెండురోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్పడంతో మరింతగా …

Main

పెన్షన్‌ కోసం టీచర్ల ఆందోళన

నల్లగొండ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీచర్‌ యూనియన్ల నాయకులు  ప్రభుత్వాన్ని కోరారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.…

Main

కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతోందని అన్నారు. మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు…

ఆదిలాబాద్

పాడిరైతులకు అండగా సిఎం కెసిఆర్‌: లోక

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఇంటికో బర్రె పథకం ద్వారా పాల అభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. మత్స్యకారులను ప్రోత్సహించిన విధంగానే పాడిరైతులను ప్రోత్సహించడం ద్వాకా క్షీర విప్లవానికి తెలంగాణ నాంది కాబోతున్నదని…

Featured News

తెలంగాణ ఆకాంక్షల మేరకే అభివృద్ది

కూటమి నేతల విమర్శల్లో అర్థం లేదు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌…