తెలంగాణ విమోచన జరపలేక ఎదురుదాడా?
అధికార పార్టీపై కాంగ్రెస్, టిడిపి నేతల విమర్శ పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నేతలు వరంగల్,సెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ విమోచనను జరపలేక ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కాంగ్రెస్, టిడిపి నేతలు అన్నారు. విమోచనను…









