యాదాద్రీశుడికి వెండి కళశాల సమర్పణ
హైదరాబాద్‌కు చెందిన భక్తుడి కానుక యాదాద్రి,సెప్టెంబర్17(జనంసాక్షి ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే సీతారాం అనే భక్తుడు 3 వెండి కలశాలను కానుకగా ఇచ్చారు. ఈ మేరకు ఒక్కొక్కటి 460 గ్రాముల…







