Wednesday, 4 November 2026

September 2018

Featured News

రాహుల్ గాంధీ బిగ్గెస్ట్ బఫూన్ : కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణకు అతిపెద్ద దరిద్రం కాంగ్రెస్ అని, 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం సీఎం గవర్నర్ నరసింహన్‌కు కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎవరి పీడ విరగడవుతుందో ప్రజలే…

Featured News

ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే ముందస్తు డ్రామా

నల్గొండ: అసెంబ్లీ రద్దు అర్థరహితమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు డ్రామా ఆడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. నన్ను మాజీని చేసిన ప్రభుత్వమే రద్దు కావడం సంతోషంగా ఉందని కోమటిరెడ్డి తెలిపారు. గతంలో మా…

Featured News

105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఎన్నికల భేరీ మోగించారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 105మంది అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేశారు. ఇద్దరికి మాత్రమే టికెట్‌ నిరాకరించామని,…

Featured News

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన…

Featured News

ఆధార్‌ లేదని అడ్మిషన్‌ నిరాకరించొద్దు

న్యూఢిల్లీ : విద్యార్థులకు ఆధార్ సంఖ్య లేకపోయినా పాఠశాలల్లో ప్రవేశం కల్పించవచ్చునని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణాన్ని చూపుతూ విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించరాదని వివరించింది. ఇటువంటి కారణాన్ని చూపి, ప్రవేశాన్ని…

సీమాంధ్ర

టిటిడి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

తిరుపతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): టిటిడి విద్యా విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో బుధవారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి జెఈఓ పోలా భాస్కర్‌ హాజరయ్యారు. జెఈఓ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. టిటిడి పాఠశాలలో…

జిల్లా వార్తలు

రాజకీయ పక్షాలతో ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ భేటీ

ఓటర్ల జాబితాపై నేతల అభ్యంతరం ముందస్తు సమాచారం లేదన్న ఎన్నికల అధికారి హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేవలం ఊహాగానాలే వినిపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. తాము సాధారణ ఎన్నికలను దృష్టిలో…

Featured News

పసిడి ధరలు మరింత పైపైకి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పసిడి ధర మరోమారు పరుగులు పెట్టింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం బులియన్‌ మార్కెట్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 పెరిగి…

జిల్లా వార్తలు

ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి హానీ కలిగించని ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఏసీ బస్సుల మాదిరిగానే ఈ బస్సులను రూపొందించారు. రాష్ట్ర…

సీమాంధ్ర

తాడేపల్లి గురుకులంలో టీచర్స్‌డే ఉత్సవాలు

గుంటూరు,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తాడేపల్లి గురుకులం సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి దేశానికి ప్రథమ పౌరుడిగా సేవలందించిన మ¬న్నత వ్యక్తి…