తూనికల కంట్రోలర్ కార్యాలయం ప్రారంభం
విజయవాడ,సెప్టెంబర్5(జనం సాక్షి):విజయవాడలోని అశోక్‌నగర్‌లో బుధవారం శ్రీ సాయి టవర్స్‌లో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ నూతన కార్యాలయం ప్రారంభమయ్యింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువులు, పెట్రోలు బంకులు, గ్యాస్…

