సబ్సిడీ గొర్రెలు అమ్ముకుంటే జరిమానా
జనగామ,అక్టోబర్29(జనంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే కొందరు వీటిని అప్పుడే అమ్ముకుంటున్నారని విమర్శలు రావడంతో నిఘా పెట్టారు.…








