తగ్గుముఖం పట్టిన చమురు ధరలు
వారంలో 3రూపాయల తగ్గింపు ముంబయి,అక్టోబర్29(జనంసాక్షి): వరుసగా తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలతో దేశీయ వినియోగ దారులకు కాస్త ఊరట లభించింది. మొత్తంగా గత వారం రోజుల్లో 3రూపాయల వరకు చమురు దరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో…









