వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు
హుండీ ఆదాయం రూ.17.75 కోట్లు స్వామివారిని దర్శించుకున్న 6.54 లక్షల మంది భక్తులు తిరుమల,అక్టోబర్19(జనంసాక్షి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా ముగిసాయి. ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరిగాయి. తమిళులకు పవిత్రమైన…






