ఓటమి లోతుల్లోంచి పుట్టినది జనసేన: పవన్
శ్రీకాకుళం,అక్టోబర్19(ఆర్‌ఎన్‌ఎ): ఓటమి లోతుల్లో నుంచి ఉదయించిన పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో పలువురు నేతలు శుక్రవారం అధ్యక్షుడు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు పుట్టిన పార్టీ…


